close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీఐడీ విభాగంలో 12 కరోనా కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: పోలీస్‌ శాఖను కరోనా వెంటాడుతోంది. తాజాగా సీఐడీ విభ్లాగంలోని 12మంది అధికారులకు కరోనా సోకింది. కరోనా నేపథ్యంలో ఈ విభాగానికి చెందిన పలువురు అధికారులకు లాక్‌డౌన్‌ అమలుకు సంబంధించి విధుల్ని కేటాయించారు. ఆ తర్వాత క్రమేపీ ఆ బాధ్యతల నుంచి తిరిగి వచ్చి రోజువారీ విధుల్లో భాగంగా కార్యాలయానికి వస్తున్నారు. క్షేత్రస్థాయి విధుల్లో ఉన్న సమయంలోనే కరోనా బారిన పడగా ప్రస్తుతం ఆ లక్షణాలు బయటపడుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణలో భాగంగా అడవుల్లో గాలింపు నిర్వహించే గ్రేహౌండ్స్‌ విభాగంలోనూ ఇద్దరికి పా జిటివ్‌ వచ్చినట్లు తెలిసింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.