close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆర్టీసీ కొరియర్‌ సేవల కోసం ఏజెంట్లు

ఈనాడు, హైదరాబాద్‌: కొరియర్‌, పార్సిల్‌ సేవల కోసం గ్రామం, మండలం,  జిల్లా కేంద్రం, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో ఏజెంట్లను నియమించాలని ఆర్టీసీ నిర్ణయించింది. తొలుత రెండు సంవత్సరాలపాటు ఏజెంట్లతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంటుంది. ఆ తరవాత మరో మూడు సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.