close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గురుకుల కళాశాలల దరఖాస్తు గడువు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు దరఖాస్తు గడువును ఆగస్టు 5 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ విషయాన్ని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి వెంకటేశ్వరశర్మ ఓప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.