close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీఆర్పీఎఫ్‌ బృందంలో 23 మందికి కరోనా  

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్‌ బృందంలో 23 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం రాత్రి విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. రెండు రోజుల క్రితం సీఆర్పీఎఫ్‌ బృందంలో 40 మంది నుంచి నమూనాలు నిర్ధారణ పరీక్షలకు పంపించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.