close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌ భూసేకరణపై హైకోర్టు నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే లైనుకు భూసేకరణపై రాష్ట్ర రెవెన్యూ అధికారులకు, దక్షిణ మధ్య రైల్వేకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తాజాగా సర్వే నిర్వహించకుండా భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేయడం, నోటిఫికేషన్‌ను పత్రికల్లో ప్రచురించకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.