close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రైల్వే ట్రైబ్యునల్‌ సభ్యుడిగా మధుసూదన్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: రైల్వే క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌ సికింద్రాబాద్‌ బెంచ్‌ సభ్యుడి (టెక్నికల్‌)గా ఐఆర్‌టీఎస్‌(ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌) అధికారి ఎన్‌.మధుసూదన్‌రావు నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1983 ఐఆర్‌టీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మధుసూదన్‌రావు రైల్వేబోర్డులో, దక్షిణమధ్య రైల్వేలో వివిధ హోదాల్లో పనిచేశారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.