close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రైతుల సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలం

ఈనాడు, హైదరాబాద్‌: రైతుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘కార్పొరేట్లను తరుముదాం.. రైతులను, వ్యవసాయాన్ని కాపాడదాం’ నినాదంతో ఈ నెల 9న దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కన్వీనర్లు పశ్యపద్మ, టి.సాగర్‌, ఆర్‌.చంద్రశేఖర్‌ తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.