close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గవర్నర్‌కు, ప్రభుత్వానికి కాగ్‌ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ పద్దులపై ఆడిట్‌ నివేదికను సోమవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్‌ అందజేసింది. ఈ నివేదికలో 2018-19వ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక స్థితి, బడ్జెట్‌ పద్దులు, ఆడిట్‌ వ్యాఖ్యలు, పరిశీలనలతో కూడిన అంశాలు ఉన్నట్లు కాగ్‌ పేర్కొంది. దీన్ని శాసనసభ ముందు ఉంచుతారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.