close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఐసెట్‌ కేంద్రాల మార్పునకు గడువు 6

జులైవాడ, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయ పర్యవేక్షణలో నిర్వహించనున్న టీఎస్‌ ఐసెట్‌- 2020 పరీక్షకు సంబంధించిన దరఖాస్తుదారులు గతంలో నమోదు చేసుకున్న కేంద్రాలను మార్చుకోవడానికి ఈ నెల 6వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు కన్వీనర్‌ ఆచార్య కె.రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు టీఎస్‌ ఐసెట్‌ 2020 వెబ్‌సైట్‌లో ‘ఎడిట్‌ ద టెస్ట్‌ సెంటర్‌’ ఐచ్ఛికం ద్వారా తమ పరీక్ష కేంద్రాలను మార్చుకోవచ్చన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.