close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పట్టాలెక్కిన తొలి కార్గో ఎక్స్‌ప్రెస్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో మొట్టమొదటి కార్గో ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కింది. బుధవారం సాయంత్రం సనత్‌నగర్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరిన ఈ రైలు శుక్రవారం ఉదయం దిల్లీ (ఆదర్శనగర్‌) చేరుకోనుంది. సరకు రవాణా ఆదాయం పెంచుకునేందుకు తక్కువ పరిమాణం (నాన్‌బల్క్‌)లోనూ సరకులను రవాణా చేయాలని నిర్ణయించిన ద.మ.రైల్వే ప్రయోగాత్మకంగా ఈ రైలుని ప్రారంభించింది. చిన్న వినియోగదారులకు అందుబాటులో ఉండేలా.. కనిష్ఠంగా 60 టన్నుల సరకులు ఉన్నా ఈ రైలు ద్వారా రవాణా చేస్తారు. ప్రతి బుధవారం సనత్‌నగర్‌ నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. రవాణా ఛార్జీ టన్నుకు సగటున రూ.2,500గా నిర్ణయించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.