close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
డిగ్రీలో ఇంటర్న్‌షిప్‌నకు 20 శాతం క్రెడిట్లు  

యూజీసీ కొత్త మార్గదర్శకాలు జారీ

ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ లేదా అప్రెంటిస్‌షిప్‌ విధానాన్ని అమలు చేసే దిశగా యూజీసీ కదులుతోంది. డిగ్రీలోని మొత్తం క్రెడిట్లలో కనీసం 20 శాతం క్రెడిట్లు కేటాయించనుంది. ఈ మేరకు యూజీసీ శుక్రవారం ‘అప్రెంటిస్‌షిప్‌/ఇంటర్న్‌షిప్‌ ఎంబెడెడ్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌-2020’ పేరిట కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం ఒక సెమిస్టర్‌ వ్యవధిని ఇంటర్న్‌షిప్‌/అప్రెంటిస్‌షిప్‌నకు కేటాయించాలి. వాటిని అందించేందుకు ఉన్నత విద్యాసంస్థలు పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.