close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భారీగా పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌ రోజురోజుకు భారీగా పెరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 12.43 గంటలకు రికార్డుస్థాయిలో 12,471 మెగావాట్లకు చేరింది. గతేడాది ఇదేరోజు డిమాండ్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 5,160 మెగావాట్లు పెరగడం గమనార్హం. రాష్ట్ర అత్యధిక రోజూవారీ డిమాండ్‌ గత ఫిబ్రవరి 28న 13,168 మెగావాట్లుగా నమోదైంది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ కారణంగా క్రమంగా తగ్గుతూ ఒకదశలో 4,600 మెగావాట్లకు పడిపోయింది. గత ఫిబ్రవరి తర్వాత తొలిసారి మళ్లీ ఇప్పుడు 12,471 మెగావాట్లకు చేరింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.