close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొవిడ్‌ బాధిత జర్నలిస్టులకు ఆర్థిక సాయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా బారినపడిన 442 మంది జర్నలిస్టులకు మొత్తం రూ.80 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. కరోనా చికిత్స కోసం ఈ ఆర్థిక సహాయాన్ని సంబంధిత జర్నలిస్టుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వివరించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.