close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పత్తి సలహా మండలి రద్దు

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ పత్తి సలహా మండలి(క్యాబ్‌) రద్దయింది. ఈమేరకు కేంద్ర జౌళిశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.  ‘‘తక్కువ ప్రభుత్వం-ఎక్కువ పరిపాలన.. విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలను నిర్మాణాత్మకంగా, హేతుబద్ధంగా సంస్కరిస్తున్నాం. ఇందులో భాగంగానే క్యాబ్‌ను రద్దు చేశాం’’ అని జౌళిశాఖ వివరించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.