close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సచివాలయ ప్రాంగణంలో ప్రార్థనాలయాలు పునరుద్ధరించాలి

సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు

ఈనాడు, దిల్లీ: తెలంగాణ సచివాలయ కూల్చివేత సందర్భంగా దెబ్బతిన్న ప్రార్థనాలయాలను పునరుద్ధరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో మంగళవారం రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. సచివాలయ భవనం కూల్చివేత సమయంలో రెండు మసీదులు, ఒక ఆలయం దెబ్బతిన్నాయని వాటిని పునరుద్ధరించాలంటూ తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం తుది రూపు ఇచ్చిన నూతన సచివాలయ నిర్మాణ నమూనాలో మందిరం, మసీదులు లేవని ఆరోపించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.