close
గోనె సంచుల కోటు

చినిగిపోయిన మూడు గోనె సంచులతో మూడు గంటల్లో కోటు(బ్లేజర్‌)ను తయారు చేసి ఓ యువకుడు పలువురి ప్రశంసలు అందుకున్నాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన వీరబత్తిని మోహన్‌ టైలరింగ్‌ చేస్తుంటాడు. గురువారం ఓ వ్యక్తి వద్ద చినిగిపోయిన మూడు బియ్యం సంచులను రూ.10కి కొనుగోలు చేశాడు. వాటిని కత్తిరించి ఆకర్షణీయంగా కోటును తయారు చేసి ఔరా అనిపించుకున్నాడు.

- న్యూస్‌టుడే, మల్యాల

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.