Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179642
            [news_title_telugu_html] => 

పువ్వెందుకే చిలకా.. ప్రియురాలికిచ్చేందుకా!

[news_title_telugu] => పువ్వెందుకే చిలకా.. ప్రియురాలికిచ్చేందుకా! [news_title_english] => [news_short_description] => పువ్వును ముక్కున కరచుకుని విహరిస్తున్న ఈ రామచిలుకను చూడండి ఎంతముచ్చటగా ఉందో..ఎవరికి ఇచ్చేందుకో ఏమో.. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,33,32, ) )
పువ్వెందుకే చిలకా.. ప్రియురాలికిచ్చేందుకా! - EENADU
close
పువ్వెందుకే చిలకా.. ప్రియురాలికిచ్చేందుకా!

పువ్వును ముక్కున కరచుకుని విహరిస్తున్న ఈ రామచిలుకను చూడండి ఎంతముచ్చటగా ఉందో..ఎవరికి ఇచ్చేందుకో ఏమో.. ఏకంగా పుష్పాన్నే ఒడుపుగా తుంచుకుని తుర్రుమంటోందీ రామచిలుక. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌లో ఆదివారం ‘ఈనాడు’ కెమెరాకు చిక్కిందీ దృశ్యం.

-ఈనాడు, హైదరాబాద్‌

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.