close
ప్లాస్టిక్‌ రహిత వివాహ వేడుక

ప్లాస్టిక్‌ను వినియోగించకుండా వివాహ వేడుకును ఘనంగా జరిపించి ఆదర్శంగా నిలిచారా పెద్దలు. పర్యావరణహితమే తమ అభిమతమంటూ ఏ ఒక్క ప్లాస్టిక్‌ వస్తువును వాడకుండా గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైభవంగా పెళ్లి జరిపించారు. కొబ్బరిమట్టలు, అరటిఆకులు, సహజమైన పూలతో పందిరి వేయించారు. స్టీల్‌ గ్లాసులు, కంచాల్లో భోజనాలు వడ్డించారు.

- న్యూస్‌టుడే, మంచిర్యాల సాంస్కృతికం

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.