close

ప్రధానాంశాలు

మీ పాదాలే నాకు రక్ష!

చివాలయం సమీపంలో కాలిబాటపై చెప్పులు కుట్టే ఈ కార్మికుడి పేరు మల్లేష్‌. ఖైరతాబాద్‌ నివాసి. అందరి కాళ్లకు పాదరక్షలు అమర్చే ఈయన పాపం నడవలేరు. అనారోగ్యం కారణంగా 12 ఏళ్ల కిందట అతడి రెండు కాళ్లూ తొలగించారు. మల్లేష్‌కు ఇద్దరు కుమార్తెలు. ప్రభుత్వ పాఠశాలలో 4, 5 తరగతులు చదువుతున్నారు. తను కూర్చుని చేయగల ఈ వృత్తిని ఎంచుకుని సొంతకాళ్లపై నిలిచారాయన. ప్రభుత్వం దివ్యాంగుల పింఛనుగా నెలకు రూ. 3 వేలు ఇస్తున్నా, ఇంటి అవసరాలకు అవస్థ పడాల్సి వస్తోందని వాపోయారు మల్లేష్‌.

-ఈనాడు, హైదరాబాద్‌

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.