close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హైదరాబాద్‌-విజయవాడ మార్గంపై టీఎస్‌ఆర్టీసీ దృష్టి

ప్రతిపాదనలు పంపిన అధికారులు

ఈనాడు, అమరావతి: లాభదాయకంగా ఉండే హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో ఎక్కువ బస్‌ సర్వీసులు నడపడంపై తెలంగాణ ఆర్టీసీ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆర్టీసీ ఏపీలో ఏయే మార్గాల్లో ఎన్ని కి.మీ.మేర బస్సులు నడపాలనుకుంటుందో ఆ వివరాలను ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులకు బుధవారం పంపించారు.  అందులో హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో సర్వీసులు పెంచుతూ ప్రతిపాదించినట్లు సమాచారం. గతంలో ఈ రూట్లో టీఎస్‌ఆర్టీసీ నిత్యం 90 వరకు సర్వీసులు నడిపేది. తాజాగా 200 వరకు నడిపేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం.ఈ మార్గంలో ఏపీఎస్‌ఆర్టీసీ 300 సర్వీసులు నడిపేది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.