close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫాస్టాగ్‌ తప్పనిసరి... అవగాహన తప్పదుమరి

ఫాస్టాగ్‌ లేని వాహనాల కోసం ప్రస్తుతం ప్రతి టోల్‌ప్లాజాలో కేవలం ఒక దారి వదిలి రుసుం వసూలు చేస్తున్నారు. 2019 డిసెంబరు నుంచి అమలు చేస్తున్న ఈ విధానంలో 80 శాతం వాహనాలు ఫాస్టాగ్‌తోనే టోల్‌ప్లాజాల నుంచి వెళ్తున్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2021 జనవరి 1 నుంచి రాష్ట్రంలోని అన్ని టోల్‌ప్లాజాల్లో వంద శాతం ఫాస్టాగ్‌ అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించడానికి ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం రోల్‌మామడ టోల్‌ప్లాజా వద్ద బోర్డు ఏర్పాటు చేశారిలా..

-న్యూస్‌టుడే, ఎదులాపురం(ఆదిలాబాద్‌)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు