close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రైతన్నల పంట... వాహనదారులకు తంట!

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో వరి, మొక్కజొన్నను రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. సాగయ్యాక ఆ పంటలను ఆరబెట్టుకొనేందుకు స్థలాలు లేకపోవడంతో అన్నదాతలు రహదారిపైనే ఆరబోస్తున్నారు. ఇది రైతన్నలతో పాటు వాహన చోదకులకు ఇబ్బందికరంగా మారుతోంది. నేలకొండపల్లి-కూసుమంచి ప్రధాన రహదారిపై ఇరువైపులా పంటను ఆరబోసి తర్వాత అక్కడే రాశులుగా చేసి టార్పాలిన్లు కప్పుతుండటంతో వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

-ఈనాడు, ఖమ్మం

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు