close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చుట్టూ మహమ్మారి... అయినా తప్పదు బతుకు దారి

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ పలు రాష్ట్రాల్లోని వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోతుండగా, వీరు మాత్రం మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వలస వస్తున్నారు. డోర్నకల్‌ రైల్వేస్టేషన్లో కనిపించిన ఈ కూలీలు మహమ్మారి భయపెడుతున్నా పొట్టచేత పట్టుకుని పిల్లాజెల్లాతో తరలి వస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలోని డోర్నకల్‌, కురవితో పాటు ఖమ్మం గ్రామీణ మండలం, ఇల్లెందు ప్రాంతాల్లో మిర్చి ఏరే పనుల కోసం స్థానిక రైతులు వీరిని రప్పిస్తున్నారు. రోజూ సుమారు 300 మంది కూలీలు డోర్నకల్‌ ప్రాంతానికి రైళ్ల ద్వారా చేరుకుంటున్నారు.

- న్యూస్‌టుడే, డోర్నకల్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు