close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిర్లక్ష్యానికి పరా‘కాష్టం’

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం కొండపాకలో శ్మశాన వాటిక నిర్మాణానికి 2019లో రూ.12.60 లక్షల ఉపాధి హామీ నిధులు మంజూరయ్యాయి. వీటిని వెచ్చించి గ్రామస్థులకు సౌకర్యంగా ఉండే ప్రాంతంలో నిర్మించాల్సి ఉండగా.. అధికారుల అలసత్వం ఫలితంగా గుత్తేదార్లు గ్రామ సమీపంలో ఉన్న మానేరు నదిలో నిర్మించారు.

- న్యూస్‌టుడే, వీణవంక

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు