హాస్యం.. ఆసనం.. ఔషధం!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హాస్యం.. ఆసనం.. ఔషధం!

మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురవుతున్న కారణంగానే చాలా మంది కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని, మరికొందరు మృత్యువాత పడుతున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాధి ప్రబలిందన్న బాధను మరిచిపోయి సంతోషంగా ఉంటే ఈ మహమ్మారిని జయించవచ్చని సూచిస్తున్నారు. యోగాసనాలు, లాఫింగ్‌ థెరపీ(హాస్యాసనం) కూడా వ్యాధి నివారణకు ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు. దీంతో, హైదరాబాద్‌ నగర శివారులోని అన్నోజిగూడలో ‘సేవాభారతి’ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత ఐసోలేషన్‌ కేంద్రంలో నిర్వాహకులు అక్కడ చికిత్స పొందుతున్న కొవిడ్‌ రోగులకు శిక్షకుల ద్వారా ఇలా యోగాసనాలు, లాఫింగ్‌ థెరపీని సాధన చేయిస్తున్నారు.

-ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు