కుర్రాళ్ల ఉపాయం.. కుక్కకు తప్పిన అపాయం
close

ప్రధానాంశాలు

కుర్రాళ్ల ఉపాయం.. కుక్కకు తప్పిన అపాయం

చిన్నారుల వయస్సు చిన్నదైనా పెద్ద మనస్సును చాటారు. మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం శివారులో రోడ్డు పక్కనున్న అరవై అడుగుల లోతైన ఓ వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తూ మంగళవారం ఓ వీధి కుక్క పడిపోయింది. పైకి రాలేక ఇబ్బందులు పడుతోంది. బావిలో ఈత కొట్టేందుకు వచ్చిన బాలలు గమనించారు. వెంటనే ఓ బాలుడు బావిలోకి దిగి దానికి తాడు కట్టి పైనున్న మిగతా పిల్లలకు అందించాడు. వారు పైకి లాగి శునకాన్ని కాపాడారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని