135 ఏళ్ల చరిత్ర కనుమరుగు
close

ప్రధానాంశాలు

135 ఏళ్ల చరిత్ర కనుమరుగు

నిజాం కాలంలో నిర్మించిన వరంగల్‌ కేంద్ర కారాగారం చరిత్రగానే మిగలనుంది. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం సుమారు 135 ఏళ్ల నాటి జైలు భవనాన్ని భారీ యంత్రాల సాయంతో నేలమట్టం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ప్రారంభించిన ఈ పనులు పూర్తి కావస్తున్నాయి. జైలు స్థలంలో ఆసుపత్రి నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్‌ ఈ నెల 21వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు.

-న్యూస్‌టుడే, వరంగల్‌క్రైం


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని