అబ్బురపరిచేలా ఆసుపత్రి గది..
close

ప్రధానాంశాలు

అబ్బురపరిచేలా ఆసుపత్రి గది..

ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆసుపత్రిలో పిల్లల చికిత్స కోసం ఏర్పాటు చేసిన గది ఇది. ఇక్కడ చిన్నారుల కోసం ప్రత్యేకంగా రెండు వార్డులను సిద్ధం చేశారు. వాటిలో 50 పడకలను సమకూర్చి 10 పడకలకు వెంటిలేటర్‌ సౌకర్యం కల్పించారు. ప్రాణవాయువు కోసం పైపులైన్‌ ఏర్పాటుచేశారు. కరోనా సోకిన చిన్నారులకు చికిత్స సమయంలో ఆహ్లాదం పంచడానికి వీలుగా గోడలకు ఇలా రంగులు వేసి వాటిపై అందమైన బొమ్మలను గీయించారు.

- ఈనాడు, ఆదిలాబాద్‌,

-న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వైద్య విభాగం


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని