బియ్యం పంపిణీకి.. దూరదృష్టి!
close

ప్రధానాంశాలు

బియ్యం పంపిణీకి.. దూరదృష్టి!

ప్రభుత్వం చౌక ధరల దుకాణం ద్వారా అందజేస్తున్న బియ్యాన్ని తీసుకోవడానికి లబ్ధిదారులు సురక్షిత దూరం పాటించకుండా బారులుతీరుతున్నారు. దీంతో కరోనా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఓ రేషన్‌ డీలర్‌కు వచ్చిన ఆలోచన ఇది. మహమ్మారి దరిచేరకుండా హైదరాబాద్‌ చంపాపేట ప్రాంతంలోని సింగరేణి కాలనీకి చెందిన రేషన్‌ డీలర్‌ పద్మ ఓ కర్రకు ఐరిస్‌ యంత్రాన్ని బిగించి ఇలా దూరం నుంచే లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తూ బియ్యం అందిస్తున్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని