హరిత తోరణం.. రహదారికి ఆభరణం
close

ప్రధానాంశాలు

హరిత తోరణం.. రహదారికి ఆభరణం

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం కింద ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలతో పాటు రహదారుల వెంట మొక్కలు నాటి సంరక్షిస్తోంది. రెండో విడతలో హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపులా రెండు వరుసల్లో లక్షా 25 వేల మొక్కలను నాటారు. అవి ప్రస్తుతం ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2016 జులైలో నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో నాటిన మొక్కనూ చిత్రంలో చూడొచ్చు.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని