తొలగని ముప్పు.. కలగని కనువిప్పు
close

ప్రధానాంశాలు

తొలగని ముప్పు.. కలగని కనువిప్పు

రోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. కేసులు తక్కువగా నమోదవుతుండటంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. అయినప్పటికీ ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని అటు ప్రభుత్వం, ఇటు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నా కొందరు బేఖాతరు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఓ వ్యక్తి తన మనుమలు, మనుమరాళ్లను ఇలా ద్విచక్ర వాహనం వెనుక ఒక డబ్బాలో కూర్చోబెట్టుకుని తిప్పుతున్న దృశ్యం హైదరాబాద్‌ మొజంజాహీ మార్కెట్‌ వద్ద కనిపించింది.

-ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని