సబ్బుపై సజీవ రూపం

ప్రధానాంశాలు

సబ్బుపై సజీవ రూపం

తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన శిల్పి దేవిన శ్రీనివాస్‌ సబ్బుపై స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర్‌ తిలక్‌ బొమ్మను తీర్చిదిద్దారు. శుక్రవారం తిలక్‌ జయంతి సందర్భంగా దీన్ని తయారుచేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో సబ్బులపై 75మంది సమరయోధుల చిత్రాలను రూపొందించనున్నట్లు చెప్పారు.

- న్యూస్‌టుడే, రంగంపేట


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని