సోనూ.. సీడ్‌!

ప్రధానాంశాలు

సోనూ.. సీడ్‌!

ఔదార్యానికి మారుపేరు.. మనసున్న మంచి నటుడు సోనూసూద్‌.. ఆయన పట్ల తన అభిమానాన్ని విభిన్నంగా చాటుకున్నాడు ‘ట్యాంక్‌బండ్‌ శివ’..(ఉరఫ్‌ శవాల శివ). రకరకాల పప్పుధాన్యాలతో సోనూసూద్‌ చిత్రానికి రూపమిచ్చి చూపరులను ఆకట్టుకున్నాడు. పుట్నాలు, ఎర్రపప్పు, కంది, పెసరపప్పు, నల్లనువ్వులు ఉపయోగించినట్లు తెలిపాడు. అనంతరం గింజలతో కూడిన ఆ చిత్రాన్ని పావురాలకే ఆహారంగా వదిలేశాడు.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని