రాళ్లూరప్పల్లోనూ పచ్చని పంటలు!

ప్రధానాంశాలు

రాళ్లూరప్పల్లోనూ పచ్చని పంటలు!

రైతు సంకల్పిస్తే బీడు భూమిని సైతం హరితమయం చేయగలడనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌, గాంధారి మండలాల్లో గుట్టలు ఎక్కువ. ఇక్కడి భూములకు నీటి వసతి అరకొర.. అలాంటి చోటా గిరిజన రైతులు వర్షాధారంగా మొక్కజొన్న, సోయా సాగు చేస్తున్నారు. మొన్నటి దాకా రాళ్లూరప్పలతో కనిపించిన ఈ కొండప్రాంతాలు ఇటీవల వర్షాలు కురవడంతో వేసిన పంటలతో ఇపుడు పచ్చదనం సంతరించుకున్నాయి. సోయా, మొక్కజొన్న పంటలతో కళకళలాడుతున్న గాంధారి మండలం బూర్గుల్‌ తండా.

- ఈనాడు, నిజామాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని