ఒకే మొక్క.. 45 బ్రహ్మకమలాలు!

ప్రధానాంశాలు

ఒకే మొక్క.. 45 బ్రహ్మకమలాలు!

డాదికి ఒకసారే పూసే పూలు బ్రహ్మకమలాలు.. మొక్కకు ఒకటి పూయటమే గొప్ప.. అలాంటిది ఒకే మొక్కకు ఏకంగా 45 పూలు విరబూయటం వింతే కదా? సంగారెడ్డి పట్టణం చాణక్యపురి కాలనీకి చెందిన రాజశేఖర్‌ ఇంట్లో అదే జరిగింది. పెరట్లోని ఓ మొక్కకు ఒకేసారి ఇన్ని పుష్పాలు విరబూయడంతో చూసేందుకు కాలనీవాసులు తరలివచ్చారు.

- న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని