close

ప్రధానాంశాలు

వాసన చూస్తా.. వీడియో తీస్తా!

వీపుపై గోప్రో కెమెరాతో కనిపిస్తున్న ఈ జాగిలం ఏపీలోని వాల్తేరు ఆర్పీఎఫ్‌కు సేవలందిస్తోంది. మనుషులు చేరుకోలేని చోట్లకూ వెళ్లి దృశ్యాలను చిత్రీకరించేందుకు భద్రతా సిబ్బంది ఈ ఏర్పాటు చేసుకున్నారు. వైఫై ద్వారా కెమెరాలోని ఫుటేజ్‌ను సిబ్బంది చూడవచ్చు. ఈ గోప్రో కెమెరా 170 డిగ్రీల కోణంలో తిరుగుతూ దృశ్యాలను చిత్రీకరిస్తుందని, 4కే అల్ట్రా హెచ్‌డీ వీడియో రికార్డు అవుతుందని వాల్తేర్‌ డివిజినల్‌ అధికారి జితేంద్ర  శ్రీవాస్తవ వెల్లడించారు.

- న్యూస్‌టుడే, విశాఖపట్నం

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.