close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నవోదయం ఆమోదీయం

ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఓ చరిత్రాత్మక ఘట్టం. స్వార్థపర శక్తుల సంకెళ్ల నుంచి విముక్తి పొందిన జమ్మూ-కశ్మీర్‌కు నవోదయం. మనం కలిసే ఉన్నాం.. కలిసే ఎదుగుదాం.. 136 కోట్ల భారతీయుల కలలను సాకారం చేద్దాం. జమ్మూ, కశ్మీర్‌, లద్దాఖ్‌ సోదర సోదరీమణుల ధైర్యం, స్థైర్యానికి వందనాలు. ఈ బిల్లులు జమ్మూ-కశ్మీర్‌కు మెరుగైన భవిష్యత్తు, సమగ్రత, సాధికారతలను చేకూరుస్తాయి. యువతను ప్రధాన జీవనస్రవంతిలోకి తీసుకొస్తాయి.

-పార్లమెంటులో జమ్మూ,కశ్మీర్‌ విభజన బిల్లుల ఆమోదం సందర్భంగా..

 


సుప్రీంకోర్టు ఈ రోజు ఓ మహత్తర విషయంపై తీర్పునిచ్చింది. అయోధ్య కేసులో ఇచ్చిన తీర్పు దేశానికి నవోదయాన్ని తీసుకొచ్చింది. ఎంత కఠినమైన సమస్యకైనా రాజ్యాంగం, చట్ట పరిధిలోనే పరిష్కారం ఉంటుందని... ఓపికతో వేచిచూడటం నేర్చుకోవాలన్న సందేశాన్ని ఈ తీర్పుతో సర్వోన్నత న్యాయస్థానం చాటిచెప్పింది.

-అయోధ్యపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో..

 


అనాగరిక, మధ్యయుగాల నాటి అలవాటు ఎట్టకేలకు చరిత్రలో చెత్తబుట్టలోకి చేరింది. ముమ్మారు తలాక్‌ను పార్లమెంటు రద్దు చేసింది. ముస్లిం మహిళలకు జరిగిన చారిత్రక తప్పిదాన్ని సరిచేసింది. ఇది స్త్రీ-పురుష సమానత్వం, సమాజ  సమానత్వాలకు లభించిన గొప్ప విజయం.

-ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును పార్లమెంటు ఆమోదించినప్పుడు...

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.