close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెనాలిలో రూపొందుతున్న‘తెలుగు తేజం’

తెలుగు వారికే గర్వకారణమైన బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ శిల్పశాలలో తయారుకానుంది. తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఏర్పాటుచేసేందుకు అక్కడి అభిమానుల కోరిక మేరకు దీనిని రూపొందిస్తున్నట్లు శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర గురువారం తెలిపారు. ఎనిమిది అడుగుల ఎత్తు, 400 కిలోల కంచుతో తయారయ్యే ఈ విగ్రహానికి సంబంధించిన మట్టి నమూనా పూర్తయిందని, విగ్రహ కమిటీ ప్రతినిధులు దీన్ని చూసి సంతృప్తి వ్యక్తంచేశారని వారు చెప్పారు.  

-న్యూస్‌టుడే, తెనాలి టౌన్‌

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.