close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
స్మార్ట్‌ హెల్మెట్‌తో స్క్రీనింగ్‌!

ముంబయి శివార్లలోని కురార్‌ గ్రామంలో సోమవారం స్మార్ట్‌ హెల్మెట్‌ను ధరించి ఓ చిన్నారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్న ఆరోగ్య కార్యకర్త. అత్యంత కచ్చితత్వంతో ఉష్ణోగ్రతను గుర్తించే సెన్సర్లు, ప్రాసెసర్లు, ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ ఈ హెల్మెట్‌లో ఉంటాయి. దాన్ని ధరిస్తే చాలు.. ఎదుటి వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతను ఇట్టే తెలుసుకోవచ్చు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.