close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎవరు..ఏమన్నారు

నిద్రపోకుండా వినాలేమో!

ప్రపంచవ్యాప్తంగా నాకు లెక్కలేనన్ని మ్యూజిక్‌  వీడియోలొస్తున్నాయి. వాటన్నింటినీ వినాలంటే నేను ఇక రాత్రిళ్లు నిద్రపోవడం కుదరదు.

- ఆశా భోస్లే


ఆరోగ్య నగరాల కోసం..

కరోనా మహమ్మారి   నగరాల్లోని పరిపాలన, నిర్వహణపరమైన   లోపాలను ఎత్తి చూపుతోంది. ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ ఆయా ప్రాంతాలను మరింత ఆరోగ్యకరంగా, సురక్షితంగా తీర్చిదిద్దడంపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది.

- సౌమ్య స్వామినాథన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.