close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రూ.8 కోట్ల అలంకారం

న్మాష్టమి సందర్భంగా బుధవారం గ్వాలియర్‌లోని గోపాల్‌ మందిర్‌లో రాధాకృష్ణుల విగ్రహాలను సుమారు 8 కోట్ల విలువ చేసే బంగారు కిరీటాలు, నగలతో అలంకరించారు. సింథియా రాజవంశీకులు వీటిని కొన్ని దశాబ్దాల క్రితం కానుకగా అందించారు. అప్పట్నుంచి జన్మాష్టమి రోజున వీటితో విగ్రహాలను అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.