close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎవరుఏమన్నారు

రాజకీయ అరెస్టులు వద్దు

టీవల మండేలా దినోత్సవంలో చెప్పినట్లుగా 21వ శతాబ్దంలో రాజకీయ ఖైదీలు ఉండకూడదు. సొంత రాజకీయ అభిప్రాయం కలిగి ఉన్నంత మాత్రాన ఏ ఒక్కరినీ అరెస్టు చేయకూడదు.

- ఆంటోనియో గుటెరస్‌, ఐరాస సెక్రటరీ జనరల్‌


యువతా.. మీదే బాధ్యత

ప్రస్తుతం యువత జీవితాలపై కొవిడ్‌-19 తీవ్రమైన ప్రభావం చూపుతోంది. తమ భవిష్యత్తు, ఉపాధి అవకాశాలు, విద్యావకాశాలపై వారు ఆందోళనగా ఉన్నారు. యువత చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. అందువల్ల వారంతా ఈ మహమ్మారిని అంతం చేయడానికి సురక్షిత మార్గాల్లో సహకరించాలి.

- టెడ్రోస్‌ అథనోమ్‌, డైరెక్టర్‌ జనరల్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ


అవును.. శరద్‌ పవార్‌ను కలిశాను

వును శరద్‌ పవార్‌ను కలిశాను. రాష్ట్రానికి, దేశానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించుకున్నాం. దీనిపై ఏ ఒక్కరు ఆందోళన చెందాల్సిన, కడుపు నొప్పి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.

- సంజయ్‌ రౌత్‌, శివసేన రాజ్యసభ సభ్యుడు


అక్కడ వైద్యసదుపాయాలపైనే ఆందోళన!

మెట్రోయేతర ప్రాంతాల్లో చికిత్స ఎలా అందుతోందోనన్న విషయంపైనే నా ఆందోళన. అక్కడ కావాల్సినన్ని ఐసీయూ పడకలు ఏర్పాటు చేశారా? అణగారినవర్గాల వారికి చికిత్స అందుతోందా? ఈ అంశాలే మరణాల రేటులో గణనీయమైన మార్పులు తెస్తాయి.

- ఆనంద్‌ మహీంద్రా

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.