లేగదూడకు.. మేక పాలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లేగదూడకు.. మేక పాలు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం ప్రేమనగర్‌లోని రాజునాయక్‌కు చెందిన ఆవు నెల రోజల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. దాని లేగదూడ పాలు లేక నీరసించిపోతోంది. దీంతో ఓ మేక చనుపాలను లేగదూడకు పట్టించారు. ఇలా ఆ లేగకు.. మేక అమ్మైంది.

- న్యూస్‌టుడే, మహాముత్తారం


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు