close

ఫస్ట్‌... ఫస్ట్‌..!

రోబోకి పౌరసత్వం!

పౌరసత్యం పొందిన తొలి హ్యూమన్‌ రోబోగా సోఫియా, దానికి ఆ హక్కుని ఇచ్చిన మొదటి దేశంగా సౌదీ అరేబియా రికార్డు సృష్టించాయి. హాంకాంగ్‌కు చెందిన హన్సన్‌ రొబొటిక్స్‌ కంపెనీ 2016లో రూపొందించిన ఈ రోబో, మొదటిసారి మన దేశానికి వచ్చినప్పుడు ఇలా చీరకట్టులో అలరించింది.


మీకు తెలుసా!

నుగు తొండంలో 40 వేల కండరాలుంటాయి. మనిషికి శరీరం మొత్తం మీద కలిపి కూడా 850 కండరాలకు మించవు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.