close
పొయ్యేది నువ్వే

రవి, రజని భార్యాభర్తలు. ఒక్క విషయంలోనూ ఇద్దరికీ పొసగదు. దాంతో రోజూ తగాదాయే. ఆ రోజూ అలాగే ఏదో విషయం మీద గంటల తరబడి పోట్లాడుకున్నారు. చివరికి విసిగిపోయిన రవి- ‘సరేలే, పైన దేవుడున్నాడు, నాది తప్పయితే నేనే పోతాను’ అన్నాడు.
‘పైన దేవుడే కాదు, అమ్మవారు కూడా ఉంది, నాది తప్పయితే నా పసుపుకుంకాలే పోతాయి’ చెప్పింది రజని.


నేనెందుకు వద్దంటాను

భర్త: మన పెళ్ళై పాతికేళ్ళు దాటింది. చూసీచూసీ విసుగొస్తోంది. ఇంకో పెళ్ళి చేసుకుంటే బాగుంటుందనిపిస్తోంది, ఏమంటావు?
భార్య: మీ మాటకు ఎదురు చెబుతానా... మీకంటే ఎక్కువ సంపాదనా, కాస్త తెలివీ, అందమూ ఉన్నవాడు దొరికితే నేనెందుకు వద్దంటాను చెప్పండి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.