close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫ్రిజ్‌లో గంట...

భర్త: ఫ్రిజ్‌లో గంట పెట్టావేంటి?
భార్య: చికెన్‌ కర్రీ రుచిగా రావాలంటే మసాలా పట్టించి ఓ గంట  ఫ్రిజ్‌లో పెట్టమన్నారు. అందుకే గంట పెట్టా!

* * *


గూగుల్‌లో దొరుకుతుందని...

భర్త: (ఫోన్‌లో సీరియస్‌గా చూస్తున్న భార్యతో) ఏంటో గూగుల్‌లో అంత  సీరియస్‌గా ఏం వెతుకుతున్నావ్‌?
పొద్దున మేడ మీద ఆరేసిన చీర గాలికి ఎగిరిపోయింది. గూగుల్‌లో ఏది వెతికినా దొరుకుతుందని మీరేగా చెప్పారుగా... అందుకే వెతుకుతున్నా.

* * *


ఎక్కడికైనా వెళ్లొచ్చు...

భర్త: పక్క వీధిలో సుందరమ్మగారు కోమాలోకి వెళ్లారట, నీకు తెలుసా?
భార్య: ఈ డబ్బున్నోళ్లు ఎక్కడికైనా వెళతారు. మనమే ఎక్కడికీ వెళ్లలేం... ప్చ్‌, ఏం చేస్తాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.