close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫస్ట్‌... ఫస్ట్‌..!

నేడు నిత్యావసర వస్తువుల జాబితాలో చేరిన హ్యాండ్‌ శానిటైజర్‌ను 1966లో మొట్టమొదటగా కనుగొన్న వ్యక్తి కాలిఫోర్నియాకి చెందిన లూపె హెర్నాండెజ్‌. నర్సింగ్‌ విద్యార్థిని అయిన లూపె సబ్బు, నీళ్లు అందుబాటులో లేని సమయంలో వైద్యులు చేతుల్ని శుభ్రపరుచుకునేందుకు ఆల్కహాల్‌ని జెల్‌ రూపంలో రూపొందించిందట.


మీకు తెలుసా!

టిబెట్‌లోని నైయింగ్‌చి ప్రాంతంలో పండే ఆపిల్‌పండ్లు ముదురు వంకాయ రంగులో ఉంటాయి. వీటిని బ్లాక్‌ డైమండ్‌ ఆపిల్స్‌ అని పిలుస్తారు. నైయింగ్‌చిలో పగలు అత్యధికంగా, రాత్రి అత్యల్పంగా ఉండే ఉష్ణోగ్రతలే ఈ వర్ణానికి కారణమట.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు