మీకు తెలుసా! - Sunday Magazine
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మీకు తెలుసా!

చలికాలం వచ్చిందంటే ఊలుతో చేసిన బుజ్జిబుజ్జి టోపీలను పిల్లలకు వేస్తుంటాం. కానీ దానిపైన ఒత్తుగా కుచ్చులా ఎందుకుంటుందో తెలుసా? అసలు ఈ టోపీలను మొదటిసారిగా 18వ శతాబ్దంలో ఫ్రెంచ్‌ నేవీలో పనిచేసే సైనికుల కోసం తయారుచేశారట. షిప్పుల క్యాబిన్లు చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి కదా, పొరపాటున తల పైకప్పుకు తాకినా దెబ్బ తగలకుండా అలా పెట్టేవారట. అదే అలవాటు అయిపోయింది.


అలాగా!

‘పనిమీద వెళ్లేటప్పుడు దేవుడికి దండం పెట్టుకుని వెళ్లూ, అంతా మంచే జరుగుతుంది’ అని చెబితే... ‘పెళ్లిపీటల మీదకి వెళ్లేటపుడు దేవుడికి దండం పెట్టుకునే వెళ్లా, అప్పటినుండే నమ్మకం పోయింది’ అన్నాడు నా స్నేహితుడు.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు