close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మీకు తెలుసా!

పులి నాలుక ఎంత గరుకుగా ఉంటుందంటే... గోడలకు వేసిన పెయింట్లను కూడా దాని నాలుకతో తొలగించగలదట. అదేవిధంగా నాలుకతోనే ఇతర జంతువుల చర్మాన్ని తీయగలదట. 


అలాగా!

రోడ్డుమీద అందరూ చూస్తున్నారన్న స్పృహ లేకుండా ముద్దాడేవారు ప్రేయసీ ప్రియులు. ఎంతమంది చుట్టూ ఉన్నా పట్టించుకోకుండా వాదులాడేవారు భార్యాభర్తలు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు