అలాగా! - Sunday Magazine
close

అలాగా!

ఏ వస్తువు కొనాలన్నా మా ఆవిడ రెండు కారణాలు చూపిస్తుంది...

ఒకటి - పక్కింటివాళ్ల దగ్గర ఉంది కాబట్టి మనమూ కొనాలి.

రెండు - వాళ్ల దగ్గర లేదు కాబట్టి మనం కొంటే గొప్పగా ఉంటుంది.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న